వ్యక్తి జన్మ రాశి ప్రకారం కొన్ని మంత్రాలను జపించడం ద్వారా గరిష్ఠ ప్రయోజనాలు, విజయాలు సాధించడానికి కూడా సహాయ పడతాయి. వ్యక్తుల తమ జన్మరాశుల ప్రకారం ఈ దేవతా మంత్రాలను ఏ సమయంలైనా, ఎక్కడైనా ఉచ్చరించవచ్చు. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభం, ఉద్యోగం, పరీక్షలు సమయంలో వాటిని ఉచ్చరిస్తే ప్రయోజనాలు ఉంటాయి
ప్రతి రోజూ ఒక్కసారి ఉచ్చరించాలి
మేషరాశి
ఓమ్ ఐమ్ క్లీం స్వాహా
వృషభ రాశి
ఓమ్ హ్రీం క్లీంగ్ ష్రీంగ్
మిథున రాశి
ఓమ్ ష్రీం ఐమ్ స్వాహా
కర్కాటక రాశి
ఓమ్ ఐం క్లీం ష్రీం
సింహ రాశి
ఓమ్ హ్రీం ష్రీం స్వాహ
కన్య రాశి
ఓమ్ ష్రీం ఐం స్వాహా
తుల రాశి
అయితే ఓమ్ హ్రీం క్లీం ష్రీం
వృశ్చిక రాశి
ఓమ్ ఐం క్లీం స్వాహా
ధనసు రాశి
ఓమ్ హ్రీం క్లీం స్వాహా
మకర రాశి
ఓ ఐం క్లీమ్ హ్రీం ష్రీమ్ స్వాహా
కుంభ రాశి
ఓమ్ హ్రీమ్ ఐం క్లీం ష్రీమ్
మీన రాశి
ఓమ్ హ్రీం క్లీమ్ స్వాహా