2022 వివాహ ముహూర్తం తేదీలు

జనవరి 2022లో వివాహ ముహూర్తం కేవలం నాలుగు రోజులు మాత్రమే అంటే జనవరి 22, 23, 24, 25 తేదీల్లో వివాహ ముహూర్తం ఉంది.

ఫిబ్రవరి 2022లో వివాహ ముహూర్తం 08 రోజులు.. 5, 6, 7, 9, 10, 18, 19, 20 తేదీల్లో వివాహ ముహూర్తం.

మార్చి 2022లో వివాహ ముహూర్తం: ఈ నెలలో వివాహానికి ముహూర్తం లేదు.

ఏప్రిల్ 2022లో వివాహ ముహూర్తం: ఈ నెల 15, 16, 19, 20, 21, 22, 23, 24, 27 తేదీల్లో వివాహ ముహూర్తం ఉంటుంది. ఈ నెలలో వివాహానికి 9 ముహూర్తాలు ఉన్నాయి.మే 2022లో వివాహ ముహూర్తం: మేలో వివాహానికి 15 ముహూర్తాలు ఉన్నాయి. 2, 3, 4, 9, 10, 11, 12, 16, 17, 18, 20, 21, 26, 27, 31 తేదీల్లో ఉంటుంది.

జూలై 2022లో వివాహ ముహూర్తం: కొత్త సంవత్సరంలో జూలైలో వివాహానికి 17 ముహూర్తాలు ఉన్నాయి. 3, 4, 5, 6, 7, 8, 9, 14, 18, 19, 20, 21, 23, 24, 25, 30, 31 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయి.

సెప్టెంబర్ 2022లో వివాహ ముహూర్తం: సెప్టెంబర్‌లో 08 వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఈ తేదీలు 1, 4, 5, 6, 7, 8, 26, 27.

అక్టోబర్ 2022లో వివాహ ముహూర్తం: ముహూర్తం లేదు.నవంబర్ 2022లో వివాహ ముహూర్తం: వివాహానికి ముహూర్తం లేదు.

డిసెంబర్ 2022లో వివాహ ముహూర్తం: డిసెంబర్‌లో వివాహానికి 06 రోజులు ఉన్నాయి. ఈ నెల 2, 4, 7, 8, 9, 14 తేదీల్లో వివాహాలు జరగనున్నాయి.